Tag: #Industry

రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీకి హైదరాబాద్ సంస్థకు కేంద్రం ప్రోత్సాహం

దేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.7,280 కోట్ల పథకంలో హైదరాబాద్‌కు చెందిన మిడ్వెస్ట్ ఎనర్జీ సంస్థ విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపికైంది.…