Tag: #Infrastructure #Development #₹731Crore #APDevelopment

ఏపీకి కేంద్రం నుంచి గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారి అమరావతిలో మాత్రమే.. రూ.731.7 కోట్లతో ప్రతిష్టాత్మక సంస్థ

ఏపీ రాజధానికి అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌‌కు అడుగులు పడుతున్నాయి.…