Tag: #IntegratedFarming

రైతన్న సూపర్ ఐడియా.. వరి పొలం గట్లపైనే కూరగాయలు, పండ్ల సాగు.. అదనపు ఆదాయంతో లాభాలు!

వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వినూత్న ఆలోచనలతో సాగు పద్ధతుల్లో మార్పులు…