Tag: #IPLRetaintion

ఐపీఎల్‌లో కెప్టెన్సీపై ఉత్కంఠ.. కొత్త సారథుల కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీలు!

ఐపీఎల్ తదుపరి సీజన్‌కు సంబంధించి రిటెన్షన్, ప్లేయర్ల విడుదల ప్రక్రియ పూర్తయింది. ఇక అభిమానుల దృష్టి వేలంపైనే ఉంది. వచ్చే నెలలో జరగనున్న వేలానికి జట్లు సిద్ధమవుతున్నాయి.…