టీడీపీ నుంచి మా మామ, మా అత్త ఎమ్మెల్యేలుగా గెలిచారు.. నేను అమెరికా వెళ్లడానికి కారణం చంద్రబాబు: నటుడు జగపతి బాబు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అమెరికా వెళ్లేందుకు వీసా పొందే సమయంలో…
