Tag: #Jaishankar #SJaishankar #RussiaUkraineWar

రష్యా ఆయిల్ దిగుమతి నిలిపేస్తే యుద్ధం ఆగదు.. ఉక్రెయిన్ గడ్డ నుంచే పశ్చిమ దేశాలకు జైశంకర్ కౌంటర్

2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత, అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మాస్కోపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే,…