Tag: #JammuAndKashmir #SchoolTimings #KashmirSchools

జమ్మూ కశ్మీర్‌లో మారిన స్కూల్ టైమింగ్స్.. కొత్త వేళలు ఏవి, మార్పుకు కారణం ఏంటంటే?

జమ్మూ కశ్మీర్ లోయలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలల పనివేళలను సవరిస్తూ అధికారులు…