దిల్లీ క్యాపిటల్స్‌లో మహేల జయవర్ధనెకు కీలక బాధ్యతలు.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియామకం
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనెకు దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక బాధ్యతలు అప్పగించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది.…
