2 నెలలు నిద్రపోయినందుకు రూ.9.6 లక్షలు.. వేక్‌ఫిట్ స్లీప్ ఛాలెంజ్ గెలిచిన ముంబై యువతి
ముంబైకి చెందిన జినియా ఛటర్జీ నిద్రపోతూనే ఏకంగా రూ.9.6 లక్షల బహుమతిని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. వేక్‌ఫిట్ సంస్థ నిర్వహించిన ఐదో విడత స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో…
