Tag: #JobCuts #ITJobs #TechIndustry

సాఫ్ట్‌వేర్ రంగంలో లేఆఫ్స్ సంక్షోభం.. వేలాది ఉద్యోగుల తొలగింపు… ఆందోళనలో కుటుంబాలు!

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఐటీ రంగంలో ఉద్యోగం సాధించడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. పెళ్లి సంబంధాల విషయంలోనూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు…