Tag: Kadapa District

పారదర్శకతకు తిలోదకాలు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పులివెందుల ఎంపీపీ రిజర్వేషన్‌పై వివాదం

పులివెందుల ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించినా, మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు అవకాశం లేకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.