Tag: #Kakinada #NTRBeach #NigerianTourist #AndhraPradesh #BeachTragedy #TouristSafety #PoliceRescue

ఎన్టీఆర్‌ బీచ్‌లో నైజీరియా పర్యాటకుడు మృతి..మరో ఐదుగురు సురక్షితం

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన నైజీరియా పర్యాటకుల్లో ఒకరు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని…