తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడుతున్నారా..? సీఎం రేవంత్ వైఖరిపై కవిత విమర్శలు
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో సమ్మక్క సాగర్ నుంచి…
