Tag: #Karnataka #KarnatakaPolitics #Congress

“అప్లికేషన్ ఇచ్చి బయటకు వెళ్లు”: బాధితుడిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం.. వీడియో వైరల్!

కర్ణాటకలోని పావగడ నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా సేవా అభియాన్’ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.వి. వెంకటేష్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు…