Tag: #Kashmir #JammuAndKashmir #LashkarETaiba

లష్కరే తోయిబాలో చేరి సరిగ్గా ఏడాది.. కశ్మీర్ ఉగ్రవాది చివరి కోరిక నెరవేర్చిన భద్రతా దళాలు..!

జమ్మూ కశ్మీర్‌కు చెందిన లతీఫ్ భట్ ఏడాది క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సమాచారం. అప్పటి నుంచి కశ్మీర్ లోయలో అశాంతి సృష్టించే కార్యకలాపాల్లో…