పక్షి దెబ్బకు గంటన్నరసేపు ఆగిపోయిన కేరళ ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం, ఏం జరిగిందంటే!
నెల్లూరు జిల్లాలో కేరళ ఎక్స్‌ప్రెస్ రైలుకు అనూహ్య అంతరాయం ఏర్పడింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలు బిట్రగుంట సమీపంలో నిలిచిపోయింది. రైలు పాంటోగ్రాఫ్‌లో ఓ…
