Tag: Kuppam Election Results 2026

చంద్రబాబు కంచుకోటలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డులూ కైవసం.. వైసీపీకి సున్నా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం…