Tag: Lightning Warning

కాకినాడ జిల్లాలో మురసు అనంతర వర్షాలు.. పిడుగుల హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలి..

కాకినాడ జిల్లాలో మురసు తుఫాన్ అనంతర వాతావరణ పరిస్థితులపై అప్రమత్తత కొనసాగుతోంది. కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో పిడుగుల హెచ్చరికలు జారీ అయ్యాయి.