ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 2026 LIVE.. ఓట్ల లెక్కింపు అప్‌డేట్స్ ఇక్కడే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో ఫలితాలపై ఉత్కంఠ…
