ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది

ఏ ప్రాంతంలో ఎవరు విజయం సాధించారు? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కాయి? పూర్తి ఫలితాలు, తాజా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోండి. ఎన్నికల ఫలితాల కోసం DTV Digital LIVE అప్‌డేట్స్‌ను ఫాలో అవ్వండి.

By Hemanth