Tag: Local body elections

ఏపీ స్థానిక ఎన్నికలపై వామపక్షాల సమరభేరి.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనలు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీపీఐ, సీపీఎం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు…

ఏపీ స్థానిక ఎన్నికల్లో సిబ్బందికి భోజనం కూడా లేదా? బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగ సంఘం ప్రభుత్వానికి లేఖ

స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, భత్యాలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది.

కేవలం 3 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం.. చండ్రవరంలో ఉత్కంఠభరిత పోరు

తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చండ్రవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కాట్రు శ్రీనివాసరావు కేవలం మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం.

రేణిగుంట మండలంలో టీడీపీ 100 శాతం స్ట్రైక్‌రేట్.. 21 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు సమాచారం.

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఏపీ పల్లెల్లో రాజకీయ వేడి.. బ్యాలెట్ బాక్సులు తెరిస్తే అసలు సినిమా మొదలైంది! టీడీపీ జోరు ఎంత?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 28 జిల్లాల్లో మండలాల వారీగా ఎవరు విజయం సాధిస్తారు? టీడీపీ…

ఏపీ పల్లెల్లో రేపే అసలు రాజకీయ సమరం.. బ్యాలెట్ బాక్సుల్లో ఎవరి భవితవ్యం? ZPTC, MPTC ఫలితాలపై ఉత్కంఠ–

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 7న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. టీడీపీ, వైసీపీతో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Municipal Election: ఏపీలో పెండింగ్ మున్సిపాలిటీల ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌.. పోలింగ్ ఎప్పుడంటే?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారంలోగా…

110 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదిలక్ష్మి స్ఫూర్తి!

వయసు 110 ఏళ్లు.. అయినా ఓటు వేయాలన్న బాధ్యతలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం భీమిలి గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు డబ్బీరు…

AP Elections 2026: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక సూచనలు.. కేడర్‌కు దిశానిర్దేశం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. కూటమి పార్టీలన్నీ సమన్వయంతో…