Tag: #LowPressureArea #WeatherUpdate #RainAlertAP #APNews #WeatherAlert #StaySafe

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం రానున్న…