డబ్బులు నష్టపోకండి..!ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక హెచ్చరిక!
వంటగ్యాస్ (LPG) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త కేవైసీ(KYC), సబ్సిడీ మోసాలకు పాల్పడుతున్నారని ప్రముఖ బ్యాంకులు హెచ్చరికలు జారీ చేశాయి. గ్యాస్ ఏజెన్సీలు లేదా…
