Tag: #Makaravilakku #AyyappaDevotees #Pamba

తెరుచుకున్న శబరిమల ఆలయం.. పోటెత్తిన భక్తులు, పంప వరకూ క్యూలైన్

హరిహర మానసపుత్రుడు అయ్యప్ప స్వామి కొలువైన కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం మండల-మకరవిళక్కు పూజల కోసం సోమవారం తెరుచుకుంది. రెండు నెలలకు పైగా కొనసాగనున్న ఈ పవిత్ర…