Rakul Preet Singh: శూర్పణఖగా మారేందుకు ఎన్ని గంటలు పట్టిందో తెలుసా? మేకప్ వీడియోతో అసలు విషయం బయటపెట్టిన రకుల్!
శూర్పణఖ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ పడిన కష్టం ఇదే! సినిమాల్లో నటీనటులు తెరపై కనిపించే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో…
