GOAT Movie Review: సుడిగాలి సుధీర్‌కు బిగ్ బ్రేక్ ఇస్తుందా? యాక్షన్, కామెడీ, లవ్‌తో వచ్చిన ‘గోట్’.. సినిమా ఎలా ఉండబోతోంది?
తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన…
