Tag: #Mari2

చిన్న పిల్లలకు కూడా నేను రౌడీ బేబీనే: సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్‌లో సహజమైన నటనకు, అద్భుతమైన డ్యాన్స్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సాయిపల్లవి మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ…