మాస్ స్టెప్పులతో అదరగొడుతున్న హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో హంగామా!
సినిమాల్లో మాస్ పాటలకు ఉండే క్రేజే వేరు. రెగ్యులర్ మెలోడీ సాంగ్స్‌తో పోలిస్తే మాస్ నంబర్స్ ప్రేక్షకులను త్వరగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించే…
