సూర్య 49వ సినిమాకు టైటిల్ ఫిక్స్? ‘పడగోట్టి’గా ప్రచారం.. మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చిత్రాల తర్వాత జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
