Tag: #MaulanaAzad #AbulKalamAzad #ChandrababuNaidu #CMChandrababu #AndhraPradesh #Education

దేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం సీఎం చంద్రబాబు!

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.…