Tag: #MerinJoseph

సాయి పల్లవిని చూశాకే పోలీస్ పాత్ర రాశా.. ‘ఓం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు!

దక్షిణాది సినీ పరిశ్రమలో సహజమైన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సాయి పల్లవి మరోసారి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ…