Tag: Mini Truck Collision

ఖమ్మంలో ఆర్టీసీ బస్సు–మినీ ట్రక్కు ఢీ.. ఆరుగురికి గాయాలు! ఓవర్‌టేక్ ప్రయత్నమే ప్రమాదానికి కారణమా?

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, మినీ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. నాగమణి అనే మహిళకు కాలు విరిగింది.