PM Modi: తుపాకీ నక్సలిజం అంతమైంది.. ఇక మానసిక నక్సలైట్లను ఓడించాలి.. జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు
ఒకప్పుడు తుపాకీ తూటాలతో దద్దరిల్లిన బస్తర్ గడ్డపై ఈసారి దీపాల పండుగ కాంతులు వెల్లివిరిశాయి. భద్రతా బలగాల సమక్షంలో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..…
