మోక్షజ్ఞ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందా? నందమూరి అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్న క్రేజీ కాంబినేషన్!
టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ వెండితెరపై ఎప్పుడు అడుగుపెడతారా అని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే…
