Tag: #MoviePiracy

టాలీవుడ్‌లో మరోసారి పైరసీ కలకలం.. విడుదలైన రోజే ఆన్‌లైన్‌లోకి కొత్త సినిమాలు.. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు!

తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ సమస్య మరోసారి కలవరపెడుతోంది. నిర్మాతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాలను తెరకెక్కించి థియేటర్లలో విడుదల చేస్తుంటే.. కొందరు అక్రమంగా సినిమాలను…