Tag: #MovieReRelease

Muta Mestri 4K Re-Release: నవంబర్ 22న థియేటర్లలోకి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసే అద్భుతమైన అవకాశం రాబోతోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిరంజీవి…