పులివెందుల ఎంపీపీ రిజర్వేషన్‌పై వివాదం.. ఎస్టీ ఎంపీటీసీ లేకుండానే అధ్యక్షుడి ఎన్నిక ఎలా-
పులివెందుల మండలంలో ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్ కాగా, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ ఎస్టీలకు కేటాయించకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
పులివెందుల మండలంలో ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్ కాగా, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ ఎస్టీలకు కేటాయించకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయ సవాల్‌గా మారాయి. వర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరుగుతోంది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు టీడీపీలో చర్చకు దారితీశాయి. వైఎస్సార్‌సీపీ విజయాలు, స్థానిక నాయకత్వంపై వచ్చిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి…
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం చర్చనీయాంశమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటింగ్ ప్రభావంపై పరిశీలన అవసరమని చంద్రబాబు…
అనకాపల్లి జిల్లా గొలుగొండ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గాది వెంకటలక్ష్మి కేవలం రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఈ ఫలితం స్థానికంగా ఆసక్తికరంగా…
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేశారు. జనసేన అభ్యర్థి బోడపాటి మంగాదేవి 18…
కృష్ణా జిల్లా పామర్రు కౌంటింగ్ కేంద్రంలోకి పాము రావడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పామర్రు సీఐ చాకచక్యంగా పామును పట్టుకుని బయటకు వదిలారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 64 చెల్లనివిగా నమోదయ్యాయి. మిగిలిన రెండు చెల్లుబాటైన ఓట్లు టీడీపీకి పోలయ్యాయి.
అమలాపురం మండలం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో జనసేన పార్టీ 68 ఓట్లతో ముందంజలో నిలిచింది. వైసీపీకి 48, కాంగ్రెస్‌కు 7, బీఎస్పీకి 3 ఓట్లు వచ్చాయి.…
నరసరావుపేటలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి గ్రామస్థులు రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై తమ అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు…