ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందడి.. నవంబర్ 26న 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్-
ఆంధ్రప్రదేశ్లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు, పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల పూర్తి వివరాలు.
