ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం..
ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో మొత్తం 30,661 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా కృష్ణా,…
