Tag: #MythriDistributors

Vishwambhara: ‘విశ్వంభర’ నైజాం హక్కులు రూ.40 కోట్లకు మైత్రి చేతికి.. రేసు నుంచి తప్పుకున్న దిల్ రాజు!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి వశిష్ఠ ఈ…