Tag: #NaraLokesh #CIISummit2026 #CIIPartnershipSummit #Visakhapatnam #AndhraPradesh #HandloomHeritage

సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మంత్రి లోకేశ్!

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర చేనేత సంప్రదాయాలను ప్రతిబింబించే హ్యాండ్‌లూమ్ జాకెట్ ధరించి…