Tag: #Narasimhulu

Eshwar Sai: మరోసారి అదరగొట్టిన ఫోక్ డ్యాన్సర్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘బావో మల్లారెడ్డి’ సాంగ్!

తెలంగాణ జానపద పాటలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంతో, తెలంగాణ మాండలికంలోని స్వచ్ఛమైన పదాలతో రూపొందుతున్న ఫోక్ సాంగ్స్ యువతను…