Tag: #NatureConservation

విశాఖలో కొండల విధ్వంసంపై చాందినీ చౌదరి ఆవేదన.. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయొద్దంటూ పిలుపు!

సొంత నగరం పరిస్థితిని చూసి చలించిపోయిన హీరోయిన్ ప్రకృతి అందాలకు, పచ్చని కొండలకు, అందమైన సముద్ర తీరానికి పెట్టింది పేరు విశాఖపట్నం. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి…