Tag: #NazriyaComeback

దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా నజీమ్.. సూర్యతో కలిసి ‘సీన్’లో సందడి!

మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తన అందం, అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దక్షిణాది సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తక్కువ సినిమాలతోనే భారీ అభిమానులను…