నెల్లూరులో రూ.147.79 కోట్ల భూముల స్కాం మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు!
నెల్లూరు జిల్లాలో భారీ భూ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.147.79 కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలు, సంతకాలు, వేలిముద్రలతో తనఖా రిజిస్ట్రేషన్ చేయించినట్లు…
