AP Elections 2026: అచ్చంపేటలో ఓటు వేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తన ఓటు…
