Tag: #NZvIND

హెన్రీ నికోల్స్ సెంచరీతో న్యూజిలాండ్‌కు ఊరట.. ఫిలిప్స్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ అదరగొట్టాడు. భారత బౌలర్లు ఆరంభంలో పైచేయి సాధించినప్పటికీ, నికోల్స్ అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు. వెల్లింగ్టన్‌లోని…