Tag: #PapiaAdhikari #BJP #WestBengal

“టపాసులు కాలిస్తే రోగాలు నయమవుతాయి”: బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో దీపావళి సందర్భంగా కాలుష్య నియంత్రణపై చర్చ జరుగుతున్న వేళ.. బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టాలీగంజ్ నియోజకవర్గంలో…