యువతకు ISRO పిలుపు.. శాటిలైట్ సెంటర్‌లో 410 ఉద్యోగాలు! నేరుగా డిగ్రీ మార్కులతోనే కొలువు సొంతం
ISROకు చెందిన యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరులో అప్రెంటిస్ శిక్షణకు భారీ అవకాశాలు వచ్చాయి. 2026–27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, కమర్షియల్ ప్రాక్టిస్ అప్రెంటిస్…
