Tollywood Shooting Updates: హైదరాబాద్ నుంచి ముంబై వరకు.. ఏ హీరో సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?
పండుగల సందడి ముగియడంతో టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్‌ల హడావుడి మొదలైంది. స్టార్ హీరోలు, దర్శకులు తమ తదుపరి సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో…
